WhatsApp వాడే వాళ్లంతా చాలా కాలం నుంచి ఒకే ఫీచర్ కోసం ఎదురు చూస్తున్నారు —
“Search by Date” అన్నది.
ఎప్పుడో ఎవరో పంపిన మెసేజ్ ఏ తేదీకి ఉందో గుర్తు లేక, వేల మెసేజ్‌ల్లో స్క్రోల్ చేస్తూ ఇబ్బంది పడిన వాళ్లకు ఇది life saver లాంటిదే.
ఇప్పుడు ఈ ఫీచర్ భారతదేశంలో కూడా rollout అవుతోంది, కానీ ఒక్కసారిగా అందరికీ కాకుండా, దశలవారీగా వస్తోంది.
🔹 ఈ ఫీచర్ అసలు ఎందుకు ఉపయోగపడుతుంది?
చాలా సార్లు మనకు
- పురాతన మెసేజ్ కావాలి
- ఏ రోజు ఫోటో పంపారో గుర్తు రాదు
- Group chats లో old info navigation కష్టం
- Work-related chat లో old date లో ఉన్న message choodali
అప్పుడు స్క్రోల్ చేస్తూ టైమ్ వేస్ట్ అవుతుంది.
ఈ ఫీచర్ అయితే, ఒకే date select చేస్తే app direct గా ఆ రోజు మెసేజ్‌లకు jump అవుతుంది.
చాలా సింపుల్, చాలా ఉపయోగకరం.
🔹 ఈ ఫీచర్ ఎలా trigger అవుతుంది?
Chat open చేసిన తర్వాత
Search icon పై click చేస్తే ఇప్పటి వరకూ keyboard open అవుతుండేది.
కానీ latest update లో search bar పక్కన చిన్న క్యాలెండర్ icon కనిపిస్తుంది.
అది కనిపిస్తే —
Congrats! ఈ ఫీచర్ నీకు వచ్చేసింది.
🔹 Android users కి వచ్చిందా?
WhatsApp ఈ ఫీచర్‌ను మొదట iPhone users కి ఇచ్చింది.
ఇప్పుడు Android users కు కూడా slowly గా push చేస్తోంది.
Konni mobiles ki already vachindi,
Inni rojulu lo andariki ochestundi.
So visible kakapothe tension padavalsina paniledu — rollout batch-wise jarugutundi.
🔹 Search by Date ఎలా వాడాలి?
- WhatsApp open చేయండి
- ఏ chat అయినా enter అవ్వండి
- పై భాగంలో ఉన్న Search icon పై tap చేయండి
- క్యాలెండర్ icon కనిపిస్తే దాని పై click చేయండి
- Date select చేయండి
- WhatsApp వెంటనే ఆ రోజు మెసేజ్‌లకు jump అయిపోతుంది
That’s it! చాలా easy.
🔹 ఫీచర్ ఇంకా కనిపించకపోతే ఏం చేయాలి?
- Play Store లో WhatsApp update ఉందో చూడండి
- Beta version వాడుతున్న వాళ్లకు ముందే వస్తుంది
- Rollout 2–5 days లో పూర్థిగా complete అవుతుంది
So ఇంకో కొన్ని రోజులు patience ఉంటే సరిపోతుంది.
🔹 ముగింపు
“Search by Date” చిన్న feature లాగా కనిపించినా,
daily WhatsApp वापर చేసే వాళ్లకి ఇది చాలా time save చేస్తుంది.
Business chats, family groups, work discussions —
ఏదైనా old date కి వెళ్లాలి అంటే కేవలం ఒక tap తో అయిపోతుంది.
ఈ update వచ్చే వారం లోపల చాలా మంది Android users కి వచ్చే అవకాశం ఉంది.










1 thought on “⭐ WhatsApp “Search by Date” Feature India Update – తెలుగులో సింపుల్ వివరాలు”