Realme P4x పేరు గత కొద్ది గంటల్లో Google Trends లో భారీగా పెరిగింది. 40 నిమిషాల వ్యవధిలోనే Realme p4x కోసం searches 1,000% కంటే ఎక్కువగా jump అవ్వడంతో, ఈ ఫోన్ గురించి curiosity ఎంత పెరిగిందో స్పష్టమైంది. Realme అధికారికంగా ఏ సమాచారం విడుదల చేయకపోయినా, leaked specs మరియు early renders online లో వేగంగా వైరల్ అవుతున్నాయి. మొబైల్ ప్రియులకి ఈసారి Realme company నిరాశను ఇస్తుందో లేదా పండగ ఇస్తుందో చూడాలి.
Realme P4x 5g Price తాజా Leaks – ఏమి కొత్తగా కనిపిస్తోంది?
Tech sources ప్రకారం Realme P4x లో 6.74-inch AMOLED display, 120Hz refresh rate, మరియు very thin bezels ఉంటాయని సూచిస్తున్నారు. ఈసారి Realme మరింత premium metal-frame design ను test చేస్తోంది.
Performance కోసం Dimensity 8300 Ultra లేదా upgraded Snapdragon 7 Gen 3 processor వాడే అవకాశం ఉంది.
Camera setup లో 50MP Sony OIS primary lens, 8MP ultra-wide మరియు 16MP selfie camera రావొచ్చని reports చెబుతున్నాయి.
Battery side లో పెద్ద 5200mAh + 80W/100W fast charging options leaks లో కనిపించాయి. అయినా ఇప్పుడు 2 hours పైగా ఛార్జింగ్ పెట్టే ఓపిక ఎవరికి లేదులే.
India Price అంచనాలు – ఎందుకు ఎక్కువగా search అవుతోంది?
Realme గతంలో aggressive pricing వల్ల చాలా phones trend అయ్యాయి. ఈసారి వచ్చే మొబైల్స్ లో చాలా మార్పులు వచ్చాయి.
P4x కూడా అదే pattern follow చేస్తుందని sources చెబుతున్నాయి.
Expected India Price:
- Base Variant: ₹22,999 – ₹24,999
- Higher Variant: ₹26,999 – ₹28,999
ఈ price range లో వస్తే, P4x mid-range లో ఒక strong competitor అవుతుంది.
అందుకే searches sudden గా పెరిగి Google Trends లో top లోకి వచ్చాయి.
Launch Timeline – ఎప్పుడు రావచ్చు?
Leaks ప్రకారం Realme P4x November–December 2025 మధ్యలో India లో debut అయ్యే అవకాశం ఉంది. దీనికోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. Flipkart listing కనిపించే వరకు ఇది leaks-only stage లోనే ఉంది.
Realme P4x search spike చూస్తుంటే, ఈ ఫోన్ launch కి ముందు నుంచే usersలో భారీ ఆసక్తి పెరిగిపోయినట్టే కనిపిస్తోంది. చూడాలి మరి release అయ్యేవరకు. కొత్త మొబైల్ కొనాలి అనుకున్న మొబైల్ ప్రియులకి ఇక పండగే మరి.
Also Read : Android 16 ఆధారంగా రాబోతున్న Nothing OS 4.0: యూజర్లలో భారీ ఆసక్తి











1 thought on “Realme P4x 5g Price లో భారీ Hype – కొత్త Features India Marketలో ఆసక్తి పెంచుతున్నాయి”