ఇటీవల Google Trends లో ఎక్కువగా కనిపిస్తున్న కీవర్డ్ ఏంటంటే – OnePlus 13 Amazon price drop. వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అంటేనే టెక్ లవర్స్ కి ఒక క్రేజ్ ఉంటుంది. కానీ నిజంగా చెప్పాలి అంటే, ₹69,999 లాంచ్ ప్రైస్ చూసి చాలామంది వెనుకడిగారు. నేను కూడా launch సమయంలో cart లో add చేసి, చివర్లో “inka koncham cost taggi te better” అని వదిలేశాను. ఇప్పుడు Amazonలో ధర తగ్గడంతో మళ్లీ ఆలోచించే సిట్యువేషన్ వచ్చింది.
Launch Price vs Current Price
వన్‌ప్లస్ 13 మొదట మార్కెట్లోకి వచ్చినప్పుడు ₹69,999 ప్రైస్ తో వచ్చింది. Snapdragon 8 Gen 4, 5500mAh battery, 120W fast charging – అన్నీ ప్రీమియం specs అయినా కూడా ఆ సమయంలో చాలా మందికి high budget గా అనిపించింది.
ఇప్పుడు Amazon లో ₹64,999కి లభిస్తోంది. అంటే డైరెక్ట్ ₹5,000 తగ్గింపు. నా పర్సనల్ ఫీలింగ్ ఏమిటంటే, flagship phone ని ఈ ప్రైస్ రేంజ్‌లో తీసుకుంటే value justify అవుతుంది.
Past Offers – Miss అయిన వాళ్ల కోసం రిఫరెన్స్
- Amazon Prime Day 2025: Bank offers కలిపి OnePlus 13 ని ₹59,999కి ఇచ్చారు. చాలా మంది ఆ సమయంలో కొన్నారు, నేను మాత్రం చివరి నిమిషంలో miss అయ్యాను.
- Independence Day Sale 2025: ₹7,000 వరకూ తగ్గింపు ఇచ్చారు.
ప్రస్తుతం fixed price ₹64,999, కానీ బ్యాంక్ ఆఫర్లు వాడితే ఇంకో ₹3,000–₹4,000 వరకు save అవుతుంది.
ఎందుకు ఇప్పుడు కొనాలి?
స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో Samsung Galaxy S24, iPhone 15 Pro, iQOO 13 Pro లాంటి heavy competition ఉంది. కానీ వాటి ధరలు ఇంకా ఎక్కువ. OnePlus 13 కి Amazon discount రావడం వలన, ప్రీమియం ఫీచర్స్ ను కొంచెం తక్కువ ఖర్చుతో అనుభవించే అవకాశం. కానీ OnePlus 13 price in India అనేధి చాలా మందహికి ఇస్టం
Buyers కి extra లాభాలు
Amazon లో చూసినప్పుడు, ప్రస్తుతం ఈ offers ఉన్నాయి:
- Direct price cut – Launch price కన్నా తక్కువ.
- Bank cashback – SBI, HDFC cards తో ఇంకో ₹3,000–₹4,000 వరకు save.
- Exchange offers – Old phone ఇవ్వడం వల్ల ₹8,000–₹10,000 వరకూ తగ్గింపు.
అన్నీ కలిపితే, కొన్ని కాంబినేషన్లతో OnePlus 13 ని సుమారు ₹55,000 రేంజ్ లో తీసుకునే ఛాన్స్ ఉంటుంది.
OnePlus 13 Specs & Features – Short Look
- Display: 6.8-inch QHD+ AMOLED, 120Hz refresh rate. నేను personally చూసి clarity impress అయ్యాను.
- Processor: Snapdragon 8 Gen 4 – heavy gaming లో కూడా lag లేదు.
- Cameras: 50MP triple rear + 32MP selfie – low light shots కూడా decent గా వచ్చాయి.
- Battery: 5500mAh + 120W fast charging – demoలో 20 నిమిషాల్లో 70% charge అయ్యింది.
- Software: OxygenOS 15, Android 15 base – clean మరియు smooth experience.
OnePlus 13 Amazon Price Drop ఇప్పుడే కొనాలి? లేక ఆగాలి?
మీకు urgent అవసరం ఉంటే, ఇప్పుడు ₹64,999 వద్ద consider చేయవచ్చు. Festive sales (Great Indian Festival, Diwali) వచ్చే chance ఉంది, అప్పటికి మళ్లీ ₹59,999 range లో రావచ్చు. కానీ అప్పటివరకు stock లేదా color options miss అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు Amazonలో OnePlus 13 price in India ₹64,999 కి దొరుకుతోంది. Bank cashback, exchange offers వాడితే ఈ flagship phone under 60000 categoryలో best option అవుతుంది.
నేను personal గా చెబితే, price drop news విన్న వెంటనే మళ్లీ ఆలోచించడం మొదలెట్టాను. OnePlus 13 అంటే performance మరియు clean UI కోసం చాలామంది prefer చేస్తారు. Snapdragon 8 Gen 4 processor heavy apps, gaming కి కూడా smooth గా handle చేస్తుంది. Camera lovers కి కూడా ఇది మంచి option – photos clarity, night shots కూడా decent గా వస్తాయి. Battery backup కూడా impressive – 120W fast charging వల్ల 20 minutes లో 70% charge అవడం daily usage లో చాలా help అవుతుంది. ఇప్పుడే కొనేస్తే ఇంకో plus point ఏంటంటే, bank cashback, exchange offers వాడితే flagship phone under 60K range లో దొరకడం rare. ఎవరు flagship feel reasonable budget లో కోరుకుంటే, ఈ timing miss చేయకూడదు.
Final Thoughts
OnePlus 13 Amazon price drop news, టెక్ ప్రియులకి నిజంగా good news. Launch సమయంలో వెనకడిగినవాళ్లకి ఇప్పుడు perfect time కావచ్చు. Google Trends లో ఈ కీవర్డ్ ఎక్కువ search అవ్వడం కూడా demand clear గా చూపిస్తోంది. Specs, performance, battery – అన్నీ premium level. ఇప్పుడు ఈ price cut తో, flagship feel reasonable budget లో వస్తోంది.
OnePlus 13 Amazon price drop టెక్ లవర్స్‌కి మంచి ఛాన్స్. Launch సమయంలో high price తో వెనుకడిగిన వాళ్లకి ఇప్పుడు right time కావచ్చు. Google Trends లో demand clear గా ఉంది. Premium specs, strong performance, long battery backup – ఇవన్నీ ఇప్పుడు reasonable budget లో దొరుకుతున్నాయి. Miss అవకుండా consider చేయండి.









