WhatsApp 2025 Update: కొత్త Chat Filters, HD Photos & UI Changes Android Users కోసం విడుదల

WhatsApp ఈ వారం నుంచి Android users కోసం ఒక కొత్త 2025 update rollout చేస్తోంది. ఈసారి వచ్చిన మార్పులు చిన్నవి అనిపించినా, రోజువారీ chat usage ను మరింత simple గా, fast గా మార్చే విధంగా రూపొందించారు. , ఈసారి వచ్చిన updates నాకు బాగా ఉపయోగపడింది. ఏదైతేనేం whatsapp ఎప్పటికప్పుడు users కి use అయ్యే updates తెస్తూనేఉంది. Chat management, photo quality, మరియు overall UIలో కొన్ని noticeable updates వచ్చాయి. Tech community లో ఈ update గురించి చర్చలు పెరుగుతున్నాయి.


తాజా WhatsApp Update లో ఏమి కొత్తగా వచ్చింది?

ఈ updateలో ప్రధాన highlight “Chat Filters” ఫీచర్. Users ఇప్పుడు Chats ని మూడు sections గా filter చేయొచ్చు All, Unread, Groups. Busy usersకు ఇది చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఆప్షన్ కాబట్టి. అంతేకాదు, HD Photos పంపే సమయంలో photo quality తగ్గకుండా send అయ్యేలా కొత్త compression method‌ను WhatsApp quietly add చేసింది. UIలోని icons కొంచెం modern look తో refresh అయినట్టు కూడా users గమనిస్తున్నారు.

యూసర్లకు ఎప్పటికప్పుడు తీసుకురావడంలో వాట్స్అప్ ముందంజలో ఉంటుంది అని నా అభిప్రాయం. ఇది ప్రతిరోజు ఉపయోగపడుతుంది.


Features, Design Changes – ఏమి మార్చారు?

WhatsApp chat list ఇప్పుడు మరింత clean గా కనిపిస్తుంది. Group chats‌కు కొత్త badge icons వచ్చాయి, అలాగే unread messages గుర్తించడానికి improved highlighting వచ్చింది. Photo sending windowలో కూడా చిన్న redesign చేసి options‌ను simpleగా align చేశారు. Video sending quality కూడా కొంచెం improve అయినట్టు reports చెబుతున్నాయి. Background performance optimizations వల్ల app మొనకిలిగా, lag లేకుండా run అవుతోంది. దీనివల్ల యాప్ చాలా స్మూత్ గా పని చేస్తుంది.


India Usersకు ఈ Update ఎప్పుడు అందుతుంది?

WhatsApp updates ని stages‌లో release చేస్తుంది. కొంతమందికి ఇప్పటికే అందింది, మిగిలిన Android devices‌కి వచ్చే 24–72 గంటల్లో update కనిపిస్తుంది. Play Store లో “Update” చూపిస్తే వెంటనే install చేస్తే మంచిది. HD Photos మరియు Chat Filters ఫీచర్లు ఈ rolloutలో అందరికీ చేరతాయని Meta spokesperson తెలిపారు.

ఆ మిగతా దేశాలతో పోలిస్తే ఇండియాకి కొన్ని ఆప్షన్స్ అప్పుడప్పుడు లేటుగా రావడం జరుగుతుంది కానీ వాళ్లు ఇచ్చిన కొత్త ఫీచర్ బట్టి కొన్నిసార్లు మన ఇండియాకి కూడా ముందంజలో ఈ ఆప్షన్ ని available లో ఉంచుతుంది.


WhatsApp 2025 update Android chats‌ను మరింత clean, fast, simple‌గా చేయడమే లక్ష్యం. అందులోనూ ప్రతి యూజర్ కి ఆకట్టుకునేల కొత్త ఆప్షన్స్ తేవడంలో వాట్స్అప్ చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

Also Read: WhatsApp “Search by Date” Feature India Update – తెలుగులో సింపుల్ వివరాలు

1 thought on “WhatsApp 2025 Update: కొత్త Chat Filters, HD Photos & UI Changes Android Users కోసం విడుదల”

Leave a Comment