Oppo నుంచి వచ్చే ఫ్లాగ్షిప్ ఫోన్లకు ఎప్పుడూ ప్రత్యేకగానం ఉంటుంది. ముఖ్యంగా Find సిరీస్ అంటే చాలా మంది టెక్ లవర్స్‌కి ఒక special expectation ఉంటుంది. ఇప్పుడు అదే లెవెల్ హైప్ Oppo Find X9 Pro చుట్టూ కూడా కనిపిస్తోంది. ఈ మోడల్ specifications కూడా మిగిలిన మోడల్స్ కంటే కొత్త look తో వస్తుంది. అధికారిక launch ఇంకా ప్రకటించకపోయినా, మార్కెట్లో discussion మాత్రం oppo find x9 pro price in india రోజురోజుకూ పెరుగుతోంది.
భారత మార్కెట్లో ధర ఎంత ఉండొచ్చు oppo find x9 pro price in india?
Oppo Find X9 Pro చైనాలో వచ్చిన తొలి లీక్స్‌ని, గత Find X మోడల్స్ భారత ధరలను చూసినప్పుడు, ఇండియాలో ఈ ఫోన్ ధర సుమారు
₹74,999 – ₹82,999 మధ్యలో ఉండొచ్చని చెప్పబడుతోంది.
ఫోన్ పూర్తి స్థాయిలో ప్రీమియమ్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తోంది కాబట్టి Samsung S25 Ultra, OnePlus 13 Pro, Vivo X200 Pro లాంటి మోడల్స్‌కి ఇది డైరెక్ట్ కాంపిటిటర్ అవుతుంది.
ఇప్పుడు ఎక్కువ మంది కొనుగోలు ముందు చూసేది డిస్ప్లే, కెమేరా, బ్యాటరీ—ఇవన్నీ Find X9 Proలో చాలా హై లెవెల్లో ఉండే అవకాశం ఉంది. నాకు తెలిసి ఈ specifications అందరికి నచ్చుతుంది అనుకుంటా నా ఉద్దేశం ప్రకారం, చూడాలి Sales ఎలా అవుతుందో.
Expected Specifications (ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా)
- డిస్ప్లే: 6.82-inch 2K AMOLED LTPO, 120Hz refresh rate
- ప్రాసెసర్: తాజా Snapdragon 8 Gen 4
- కెమేరాలు:
- 50MP Sony LYT-900 main sensor
- 50MP ultra-wide
- 50MP periscope telephoto
- బ్యాటరీ: 5000mAh
- చార్జింగ్: 100W SuperVOOC
- సాఫ్ట్వేర్: Android 15 + ColorOS
కెమేరా విషయంలో Oppo ఈసారి మరింత దృష్టి పెట్టిందని leaks చెబుతున్నాయి. ముఖ్యంగా నైట్ ఫోటోగ్రఫీ, స్కిన్ టోన్ accuracy, zoom clarity చాలా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. Hasselblad కలాబరేషన్ వల్ల కలర్ అవుట్‌పుట్ కూడా నేచురల్‌గా ఉండొచ్చు. Content creators కీ ఇది చాలా ఉపయోగపడుతుంది. Selfie లవర్స్ అయితే ఇది అస్సలు వదలరు.
ఇండియా Launch ఎప్పుడు?
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, Oppo Find X9 Pro భారత మార్కెట్లో 2025 మార్చి నుండి మే మధ్య లాంచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వసంత కాలంలోనే ఈ ఫోన్‌ను మనం చూసే అవకాశం ఉంది.
ముగింపు
ఫ్లాగ్షిప్ మార్కెట్లో ఇప్పటికే చాలా పోటీ ఉన్నా, Oppo Find X9 Pro మాత్రం తన కెమేరా, డిస్ప్లే మరియు ప్రీమియమ్ బిల్డ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలదని అనిపిస్తోంది. price కొంచెం ఎక్కువగానే అయినప్పటికీ, ఫీచర్లు మాత్రం పూర్తిగా Highend యూజర్స్‌కి సరిగ్గా సెట్ అవుతాయి.
మరి మొబైల్ ప్రియులు ఈ మొబైల్ పై ఎంత మోజు చూపిస్తారో చూడాలి మరి.
మరిన్ని ఆసక్తికరమైన information కోసం మన website కి చూడండి మరియు మీ ఫ్రెండ్ అండ్ టెక్ లవర్స్ ఈ సందేహాన్ని షేర్ చెయ్యండి.
Also Read : Jio eSIM Porting New Rules 2025 – తాజా అప్డేట్









